Random Video

Major Flight Accidents in India - భయంకర విమాన ప్రమాదాలు | Ahmedabad plane crash | Oneindia

2025-06-12 34 Dailymotion

Major Flight Accidents in India -గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి గురువారం లండన్‌ బయల్దేరిన ఫ్లయిట్‌ నెంబర్‌ ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతంలో విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలోనే భారతదేశంలో పౌరవిమానయాన చరిత్రలో జరిగిన భయంకర ప్రమాదాలు ఇప్పుడు చుద్దాం

Major Flight Accidents in India - we explore the tragic history of the biggest plane crashes in India, shedding light on events that shook the nation. From the catastrophic Charkhi Dadri mid air collision in 1996 to the recent Ahmedabad crash in 2025, we dive into the causes, aftermath, and lessons learned from these devastating incidents. Stay informed and pay tribute to the lives lost in these unforgettable tragedies. Don’t forget to like, share, and subscribe for more in-depth aviation history content!

#PlaneCrashes #BiggestPlaneCrashes #IndiaAviation #AviationHistory #CharkhiDadri1996 #AirIndiaCrash #AhmedabadCrash2025 #AirIndiaFlight182 #MangaluruCrash2010 #KozhikodeCrash2020 #AhmedabadPlaneCrash #AirIndiaCrash #GujaratPlaneAccident